News

Telugu Educational News 29th Sep 2022

కేంద్ర ప్రభుత్వోద్యోగులకు…4% డీఏ పెంపు  జూలై 1 నుంచి వర్తింపు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబి నెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ…

Read more

Telugu Educational News 27th Sep 2022

మున్సిపల్ టీచర్లకు డీడీవో అధికారాలు త్వరలో అమల్లోకి.. టీచర్లందరికీ , గురుకుల పాఠశాలలు, యూనివర్సిటీల్లోని బోధనేతర సిబ్బంది, ఎయిడెడ్లోని బోధనా సిబ్బందికి 62 ఏళ్ల సర్వీసు: బొత్స అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ టీచర్లకు నవంబరు నుంచి డీడీవో అధికా రాలు ఇస్తామని విద్యాశాఖ…

Read more

Telugu Educational News 26th Sep 2022

బడి గాడి తప్పుతుంది – ప్రధానోపాధ్యాయులకు భారంగా యాప్ లు క్యూఆర్‌ కోడ్‌లో భూమి అమరావతి: బ్రిటీష్‌ కాలం నాటి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేసి వివాదాలకు శాశ్వతంగా తెరదించే లక్ష్యంతో వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా…

Read more

Telugu Educational News 25th Sep 2022

ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు అనుమతివ్వండి తెలంగాణ సీఎస్ కు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ ఆంధ్రప్రదేశ్లోని 1,808 మంది ఉద్యో గులు తెలంగాణకు వచ్చేందుకు వీలుగా అంతర్రాష్ట్ర బదిలీలకు అను మతి(కాన్సెంట్) ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమా…

Read more

గ్రామ వార్డ్ సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు జారీ కి కసరత్తు

గ్రామ వార్డ్ సచివాలయాల్లో ధ్రువీకరణ పత్రాలు జారీకి కసరత్తు  ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేయాలని సర్కారు నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్ని రకాల పత్రాలను ఇవ్వాలని భావిస్తోంది. దీనిపై కసరత్తు చేసి విధివిధానాలు రూపొందించాలని రెవెన్యూ శాఖను…

Read more

AP High Court Serious on Non-implementation of 25% Free Seats in Private Seats 1st Sep 2022

విద్యార్థులకు సీట్లు ఇవ్వకుంటే మిమ్మల్ని జైలుకు పంపుతాం. సీఎస్‌ సహా ఉన్నతాధికారులకు హైకోర్టు హెచ్చరిక.  ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులతో 25% సీట్ల భర్తీపై విచారణ Amaravati): ప్రైవేటు పాఠశాలల్లో (Private Schools) పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించకపోవడంపై…

Read more