Home Private Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 TW Girls Schools

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 TW Girls Schools

Recruitment for Art & Craft post (women) in Tribal Welfare Gurukul Girls School, Tenali.

by APTEACHERS NEWS
0 comment
Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 Recruitment for Art & Craft post (women) in Tribal Welfare Gurukul Girls School, Tenali.  Applications are invited from the eligible women candidates for filling up of Art & Craft post on outsourcing basis in Tribal Welfare Gurukul Girls School, Tenali. Candidates shall submit the applications in person in the O/o District Tribal Welfare Office, Guntur on or before 05-02-2023 by 05.00 PM.

Gurukulam Jobs గురుకుల బాలికల పాఠశాల లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ AP Gurukulam Outsourcing Job Recruitment 2023 Notification In Telugu.  పత్రికా ప్రకటన గుంటూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 in TWG Girls Schools

Gurukulam Jobs గురుకుల బాలికల పాఠశాల లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ AP Gurukulam Outsourcing Job Recruitment 2023 Notification In Telugu

గుంటూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల తెనాలి నందు ఖాళీగా ఉన్న ఒక ఆర్ట్ & క్రాప్ట్ పోస్ట్ భర్తీకై మహిళా అభ్యర్ధులనుంచి మాత్రమే దరఖాస్తులు కోరడమైనది. ఇంటర్మీడియట్ నందు 50% కలిగి ఉండి మరియు ఆర్ట్ & క్రాప్ట్ నందు టి.టి.సి పూర్తి చేసి ఉండాలి. ఖాళీగా ఉన్న ఒక ఆర్ట్ & క్రాప్ట్ పోస్ట్ భర్తీకై మహిళా అభ్యర్థులనుంచి మాత్రమే దరఖాస్తులు కోరడమైనది

ఆసక్తి గల అభ్యర్ధులు తమ దరఖాస్తులను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ – కార్యాలయం నందు స్వయంగా ఫిబ్రవరి 05 వతేది 2023 సాయంత్రం 5:00 గంటలలోపు అందజేయలన్నారు మరియు దరఖాస్తు చేసుకున్న అర్హత గల మహిళా అభ్యర్ధులు ఫిబ్రవరి 08వ తేది 2023 న జిల్లా గిరిజన సంక్షేమ శాఖ – గుంటూరు కార్యాలయంనందు ఉదయం 10:00 గంటలకు డెమో కు హాజరు కావాలని కోరడమైనది.

ఎంపికైన వారికి అవుట్ సోర్సింగ్ పద్ధతిపై జీతం చెల్లిస్తారని ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారము కొరకు మరింత సమాచారం కొరకు ఈ క్రింది వెబ్ సైట్ ను వి.బాబుల నాయక్ సంప్రదించగలరు. https://guntur.ap.gov.in..

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.






Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023: Outsourcing basis in Tribal Welfare Gurukul Girls School  Art & Craft Jobs Notification 2023 Eligibility Education Qualification And Age Details

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 అవసరమైన వయో పరిమితి: 01/01/2023 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 దరఖాస్తు రుసుము:






•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Tribal Welfare Gurkulam Guntur Recruitment 2023 విద్యా అర్హత : మహిళా అభ్యర్ధులనుంచి మాత్రమే దరఖాస్తులు కోరడమైనది. ఇంటర్మీడియట్ నందు 50% కలిగి ఉండి మరియు ఆర్ట్ & క్రాప్ట్ నందు టి.టి.సి పూర్తి చేసి ఉండాలి.

Outsourcing basis in Tribal Welfare Gurukul Girls School  Art & Craft Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08 ఫిబ్రవరి 2023.

పత్రికా ప్రకటన గుంటూరు జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల

ధరఖాస్తు ఫారము కొరకు … మరింత సమాచారం కొరకు ఈ క్రింది వెబ్ సైట్ ను

సంప్రదించగలరు . https://guntur.ap.gov.in






View Notification PDF(148 KB) 
Download Application Form (105 KB) 

You may also like

error: APTEACHERS Content is protected !!