TS TET 2023 Answer Key Download PDF Paper-1, Paper-2 Question Paper and Solutions

TS TET 2023 Answer Key Download PDF TSTET Question Paper and Solutions.

TS TET 2023 Answer Key 2023 Download

TS TET 2023 Answer Key Download PDF Paper-1, Paper-2 Question Paper and Solutions

తెలంగాణ టెట్ 2023 పేప‌ర్-1 ప‌రీక్ష సెప్టెంబ‌ర్ 15వ తేదీన (శుక్ర‌వారం) ఉద‌యం 9.30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు నిర్వ‌హించారు.

ఈసారి టెట్‌ పేపర్‌-1కు 2,69,557 దరఖాస్తులు.. పేపర్‌-2కు 2,08,498 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా టెట్ పేపర్-1కు 1,139 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. పేపర్-2 పరీక్షకు 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేప‌థ్యంలో ఈ తెలంగాణ టెట్ 2023 పేప‌ర్‌-1 కొశ్చ‌న్ పేప‌ర్‌ చూడొచ్చు. ఈ సారి వ‌చ్చిన‌ ప్ర‌శ్న‌లను కింది ఇచ్చిన కొశ్చ‌న్‌పేప‌ర్‌లో చూడొచ్చు.

How to Download the TS TET 2023 Key

The Question Papers and Unofficial key prepared by Subject Experts is given below. Download the PDF Keys till the Official Key is not released.

 

Related posts

HSBC Off Campus Recruitment 2023 for Freshers APPLY Now

NHB Recruitment 2023 National Housing Bank Asst Managers Recruitment APPLY Now

Karur Vysya Bank Banking Apprentice Recruitment 2023 Online Form KVB Recruitment 2023