AP Kadapa Anganwadi Recruitment 2023 for Anganwadi Teachers, Aayah Posts APPLY Now

AP Kadapa Anganwadi Recruitment 2023 for Anganwadi Teachers, Aayah Posts APPLY Now. The YSR Kadapa District has released the Anganwadi Teachers, Aayah, Mini Anganwadi Teachers Recruitment 2023 Notification 2023.

AP Kadapa Anganwadi Recruitment 2023 for Anganwadi Teachers, Aayah Posts APPLY Now

AP Kadapa Anganwadi Recruitment 2023 for Anganwadi Teachers, Aayah Posts APPLY Now

జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితా అధికారి వారి కార్యాలయము, కడప, నోటిఫికేషన్






ప్రకటన సంఖ్య WDCW-ADMOAPT/13/2023-SA1-DW&CDA-KDP, తేది: 19.03.2023.

I) వై.యస్.ఆర్. కడప జిల్లా యందలి వివిధ ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పరిదిలో ఖాళీగా యున్నటువంటి దిగువ తెలుపబడిన మరియు జతపరచబడిన జాబితాల యందు పేర్కొనబడిన పోస్టుల భర్తీ కొరకు అమలులో యున్న ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఎంపిక ప్రక్రియ నిర్వహించబడును.

AP Kadapa Anganwadi Recruitment 2023 Vacancies

ఖాళీల సంఖ్య

అంగన్వాడీ కార్యకర్త (AWW) : 18

అంగన్వాడి సహాయకురాలు (AWH) : 49

మినీ అంగన్వాడి కార్యకర్త (Mini AWW)  :  04

Eligibility for AP Kadapa Anganwadi Recruitment 2023 – Age, Locality

 ఈ పోస్టులకు అవసరమైన అర్హతలు దిగువ తెలుపబడినవి.

a) 01.07.2023వ తేదీ నాటికి అభ్యర్థులు 21 సం. దాటి 35 సం. లోపు వయ్యస్సు కలవారై యుండవలయుసు.

b) దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.

c) అంగన్వాడి కార్యకర్త పోస్టు కొరకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును.

d) అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు 7వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై యుండవలయును. 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే, తదుపరి దిగువ తరగతులలో అత్యధిక అర్హత కలిగిన అభ్యర్థిని పరిగణనలోకి తీసుకొనబడుతుంది.

e) యస్.సి./ఎస్.టి. హాబిటేషన్ల కొరకు కేటాయించిన అంగన్వాడీ కేంద్రముల (మెయిన్/మినీ) యందు కేవలం యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే ఎంపిక చేయబడుదురు.

f) నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రములకు యస్.సి./ఎస్.టి. అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకొనవలయును. మరియు నోటిఫై చేయబడిన యస్.సి./ఎస్.టి. అంగన్వాడి కేంద్రముల పోస్టులకు సంబందించి 21 సం. లు దాటిన అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు, 18 సం. వయస్సున్న అభ్యర్థులు దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడును (18 to 35 years of age.)





AP Kadapa Anganwadi Recruitment 2023 Selection Process

 దిగువ తెలుపబడిన పారామీటర్లు మరియు మార్కుల ప్రకారము అంగన్వాడి కార్యకర్త,సహాయకురాలు, మరియు మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు అభ్యర్థులను జిల్లా ఎంపిక కమిటీ వారిచే ఎంపిక చేయుట జరుగును.

Sl.
No.
Parameters for Selection of Anganwadi Teachers
Marks
1 If 10th class passed
50
2 Pre-School teacher training or crèche and pre-school management training conducted by the board of intermediate or recognized university/working as ECE workers Widow
5
3(a) Widow
5
3 b) Widow with minor children (additional)
5
4 Candidate who is a orphan and who has been an inmate of
Bala Sadan / Govt. institutions / Govt. recognized institutions
10
5 Differently abled candidates
5
6 Oral interview
20
TOTAL :
100






కావున అభ్యర్థులు పై తెలుపబడిన 1 నుండి 5 పారామీటర్లకు సంబందించిన పూర్తి సమాచారమును దరఖాస్తు ఫారం యందు ఖచ్చితముగా నమోదు చేసి వాటికి సంబందించిన దృవీకరణపత్రముల నకలులు మరియు పై తెలుపబడిన అన్ని అర్హతలు తదితరములకు సంబందించిన దృవీకరణపత్రముల నకలులు ఎదేనా గజిటెడ్ అధికారి వారిచే అటెస్టేషన్ గావింపబడిన నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును.

అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు.

IV} తెలుపబడిన ఖాళీల భర్తీ యందు ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఐ.సి.డి.యస్. ప్రాజెక్టు ఒక యూనిట్ గా పరిగణిస్తూ రూల్ అఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది.

జతపరచబడిన జాబితాల యందు పోస్టునకు ఎదురుగా కేటాయించబడిన కేటగిరికి చెందిన అభ్యర్థులు మాత్రమే సదరు పోస్టునకు అర్హులు, మరియు సదరు కేటగిరినకు సంబందించి నిర్దేశిత అధికారి వారిచే జారీ చేయబడిన, నిబందనల ప్రకారం వ్యాలిడిటి కలిగిన దృవీకరణపత్రముల నకలులు దరఖాస్తునకు ఖచ్చితంగా జతపరుచవలయును (ఎస్.సి./ఎస్.టి./బి.సి./EWS/Minor Locomotor

Disability/ Disabled కేటగిరినకు చెందిన వారు మాత్రమే). అట్లు జతపరచని ఎడల వాటికి సంబందించిన సమాచారమును పరిగణలోనికి తీసుకొనబడదు మరియు అట్టి దరఖాస్తులు invalid గా పరిగణించబడును (ఓ.సి. కేటగిరి క్రింద కేటాయించబడిన పోస్టులకు పై అర్హతలు కలిగియున్న ఎవ్వరైననూ దరఖాస్తు చేసుకొనవచ్చును).

How to APPLY for AP Kadapa Anganwadi Recruitment 2023

దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతలకు సంబంధించిన అన్ని దృవీకరణ పత్రములను ఏదేనా గజిటెడ్ అధికారి వారితో అటేస్టేషన్ చేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగు రశీదు పొందవలయును.

దరఖాస్తు చేసుకొనుటకు ఆఖరు తేది: 27/03/2023.

ఇంటర్వ్యూ నిర్వహణ తేది: 28/03/2023 ఉదయం 11.00 గం.లకు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము: సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయము.






ఈ ప్రకటనను ఎటువంటి కారణములు లేకనే రద్దు పరచుటకుగాని మరియు వాయిదా వేయుటకుగాని లేక మార్పులు చేర్పులు చేయుటకుగాను జిల్లా కలెక్టర్ & అధ్యక్షులు, జిల్లా మహిళా & శిశు సంక్షేమ & సాధికారితో అధికారి వారి కార్యాలయము, కడప వారికి సర్వ హక్కులు కలవు.

Download AP KADAPA Anganwadi Recruitment 2023 Notification and Complete Vacancies List

Related posts

HSBC Off Campus Recruitment 2023 for Freshers APPLY Now

NHB Recruitment 2023 National Housing Bank Asst Managers Recruitment APPLY Now

Karur Vysya Bank Banking Apprentice Recruitment 2023 Online Form KVB Recruitment 2023