Home Finance LIC DHANVARSHA ఎల్ఐసీ ధనవర్ష ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 2 రేట్లు కంటే ఎక్కువ డబ్బు

LIC DHANVARSHA ఎల్ఐసీ ధనవర్ష ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే 2 రేట్లు కంటే ఎక్కువ డబ్బు

LIC DHANVARSHA Non-Linked, Non-Participating, Individual, Savings, Single Premium Life Insurance plan

by APTEACHERS NEWS
0 comment
LIC DHANVARSHA Life Insurance Plan

LIC Dhanvarsha  ఎల్ఐసీ నుంచి బ్రహ్మండమైన పాలసీ.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే రెట్టింపు కంటే ఎక్కువ డబ్బు
LIC’s Dhan Varsha – 866 (Unique Identification Number(UIN) – 512N349V01).
LIC’s Dhan Varsha is a Non-Linked, Non-Participating, Individual, Savings, Single Premium Life Insurance plan which offers a combination of protection and savings. This plan provides financial support for the family in case of unfortunate death of the life assured during the policy term. It also provides guaranteed lumpsum amount on the date of maturity for the surviving life assured.
It is a close ended plan and shall be available for sale upto 31.03.2023 only

LIC DHANVARSHA Life Insurance Plan

LIC DHANVARSHA Life Insurance Plan


వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రవేశపెట్టే ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మరో స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ‘ఎల్ఐసీ ధన్‌ వర్ష’ ( LIC Dhan Varsha) పేరిట పాలసీ నంబర్ 866ను ఆవిష్కరించింది. ఈ స్కీమ్ నాన్-లింక్డ్(మార్కెట్లతో సంబంధం ఉండదు), నాన్-పార్టిసిపేటింగ్ (లాభాల్లో వాటాలు, డివిడెంట్లు ఉండవు), సేవింగ్స్, వ్యక్తిగత, జీవిత బీమా ప్లాన్ అని పేర్కొంది. ఈ పాలసీతో పలు విధాల బీమా రక్షణతోపాటు సేవింగ్స్ ఆఫర్ చేస్తున్నట్టు ఎల్ఐసీ వెల్లడించింది. ఈ స్కీమ్‌లో పాలసీదారుడు దురదృష్టవశాత్తూ చనిపోయినప్పుడు కుటుంబానికి ఆర్థిక చేయూత అందడమే కాకుండా పెట్టుబడి రెట్టింపు కంటే ఎక్కకువవుతుందని వివరించింది. పాలసీ మెచ్యూరిటీపై ఏకమొత్తం సొమ్ము గ్యారంటీగా లభిస్తుందని తెలియజేసింది.

 

LIC DHANVARSHA ఎల్ఐసీ ధన్ వర్ష 866 ప్లాన్ ప్రయోజనాలివే

  • – పాలసీ టర్మ్ సమయంలో మెచ్యూరిటీ పూర్తవ్వకముందే పాలసీదారుడు దురదృష్టవశాత్తూ చనిపోతే ‘డెత్ బెనిఫిట్స్’ వర్తిస్తాయి. డెత్‌పై సమ్ అష్యూర్డ్‌తోపాటు ‘గ్యారంటీడ్ అడిషన్స్’ లభిస్తాయి.
  • – మెచ్యూరిటీ తేది పూర్తయితే బేసిక్ సమ్ అష్యూర్డ్‌తోపాటు గ్యారంటీడ్ అడిషనల్స్ చెల్లించబడతాయి.
  • – గ్యారంటీడ్ అడిషన్స్: పాలసీ ఏడాది చివరిలో గ్యారంటీడ్ అడిషన్స్‌ను చెల్లిస్తారు. పాలసీ టర్మ్ అయిపోయేంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఎంచుకునే ఆప్షన్, బేసిక్ సమ్ అష్యూర్డ్, పాలసీ టర్మ్‌ని బట్టి ఈ గ్యారంటీడ్ అడిషన్స్ ఆధారపడి ఉంటాయి.
  • – 15 ఏళ్ల పాలసీకి కనీస వయసు 3 సంవత్సరాలు.. కాగా 10 ఏళ్ల టర్మ్ పాలసీకి 8 సంవత్సరాలుగా ఉంది.
  • – పాలసీ లోన్: ఈ పాలసీ టర్మ్ ఉన్నంతకాలం ఏ సమయంలోనైనా పాలసీదారుడు లోన్ తీసుకోవచ్చు. పాలసీ మొదలైన 3 నెలల నుంచి పూర్తయ్యే వరకు ఈ అవకాశం ఉంటుంది.

LIC DHANVARSHA ఎల్ఐసీ ధన్ వర్ష 866 ప్లాన్  రెట్టింపు సొమ్ము ఇలా


30 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఎల్ఐసీ ధన్ వర్ష ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకుందాం. వన్‌టైమ్ ప్రీమియంగా రూ.8,86,750 (జీఎస్టీతో కలిపి రూ.9,26,654) చెల్లిస్తే.. సమ్ అష్యూర్డ్ రూ.11,08,438 కాగా బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ.10,00,000గా ఉంటాయి. పాలసీ టర్మ్ 15 ఏళ్లు అనుకుంటే పాలసీదారుడికి మెచ్యూరిటీపై రూ.21,25,000 లభిస్తుంది. ఒకవేళ మొదటి ఏడాదిలో మరణం సంభవిస్తే కనీస మొత్తం రూ.11,83,438 లభిస్తుంది. ఒకవేళ 15వ ఏడాదిలో చనిపోతే రూ.22,33,438 దక్కుతుంది.

LIC DHANVARSHA POLICY OVERVIEW

LIC’s Dhan Varsha is a Non-Linked, Non-Participating, Individual, Savings, Single Premium Life Insurance plan which offers a combination of protection and savings. This plan provides financial support for the family in case of unfortunate death of the life assured during the policy term. It also provides guaranteed lumpsum amount on the date of maturity for the surviving life assured.

The proposer will have following two options to choose “Sum Assured on Death” :
Option 1: 1.25 times of Tabular Premium for the chosen Basic Sum Assured
Option 2: 10 times of Tabular Premium for the chosen Basic Sum Assured

The proposer has to choose one of the above mentioned options at the proposal stage itself and mention the same in Addendum to Proposal form subject to eligibility conditions as mentioned under Eligibility and FAQs tabs. The premium and benefits shall vary as per the Option chosen and cannot be altered subsequently.

Date of Commencement of Risk: In case the age at entry of the Life Assured is less than 8 years, the risk under this plan will commence either 2 years from the date of commencement of policy or from the policy anniversary coinciding with or immediately following the attainment of 8 years of age, whichever is earlier. For those aged 8 years or more, risk will commence immediately from the date of issuance of policy.
Date of issuance of policy is a date when a proposal after underwriting is accepted as a policy and the contract gets effected.
BENEFITS UNDER THE BASE PLAN: The benefits payable under an in-force policy are as under:

A. LIC DHANVARSHA Maturity Benefit:

On Life Assured surviving the stipulated Date of Maturity, “Basic Sum Assured” along with accrued Guaranteed Additions (as specified below) shall be payable.

B. LIC DHANVARSHA Guaranteed Additions:

The Guaranteed Additions shall accrue at the end of each policy year, throughout the policy term.
The Guaranteed Additions shall depend on the Option Chosen, Basic Sum Assured and the Policy Term.

You may also like

error: APTEACHERS Content is protected !!